(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.9. అధ్యాయః 009
Mahabharata - Shanti Parva - Chapter Topics
యుధిష్ఠిరస్య నిర్వేదవచనం॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-9-0x(6717)(81131)
ముహూర్తం తావదేకాగ్రో మనః శ్రోత్రేఽంతరాత్మని।
ధారయన్నపి తే శ్రుత్వా రోచతే వచనం మమ॥ 12-9-1(81132)
సార్థగంయమహం మార్గం న జాతు త్వత్కృతే పునః।
గచ్ఛేయం తం గమిష్యామి హిత్వా గ్రాంయసుఖాన్యుత॥ 12-9-2(81133)
క్షేంయశ్చైకాకినా గంయః పంథా కోస్తీతి పృచ్ఛ మాం।
అథవా నేచ్ఛసి ప్రష్టుమపృచ్ఛన్నపి మే శృణు॥ 12-9-3(81134)
హిత్వా గ్రాంయసుఖాచారం తప్యమానో మహత్తపః।
అరణ్యే ఫలమూలాశీ చరిష్యామి మృగైః సహ॥ 12-9-4(81135)
జుహ్వానోఽగ్నిం యథాకాలముభౌ కాలావుపస్పృశన్।
కృశః పరిమితాహారశ్చర్మచీరజటాధరః॥ 12-9-5(81136)
శీతవాతాతపసహః క్షుత్పిపాసాశ్రమక్షమః।
తపసా విధిదృష్టేన శరీరముపశోషయన్॥ 12-9-6(81137)
మనఃకర్ణసుఖా నిత్యం శ్రృణ్వన్నుచ్చావచా గిరః।
ముదితానామరణ్యేషు నదతాం మృగపక్షిణాం। 12-9-7(81138)
ఆజిఘ్రన్పేశలాన్గంధాన్ఫుల్లానాం వృక్షవీరుధాం॥
నానారూపాన్వనే పశ్యన్రమణీయాన్వనౌకసః॥ 12-9-8(81139)
వానప్రస్థజనస్యాపి దర్శనం కూలవాసినః।
నాప్రియాణ్యాచరిష్యామి కింపునర్గ్రామవాసినాం॥ 12-9-9(81140)
ఏకాంతశీలీ విమృశన్పక్వాపక్వేన వర్తయన్।
పితౄందేవాంశ్చ వన్యేన వాగ్భిరద్భిశ్చ తర్పయన్॥ 12-9-10(81141)
ఏవమారణ్యశాస్త్రాణాముగ్రముగ్రతరం విధిం।
సేవమానః ప్రతీక్షిష్యే దేహస్యాస్య సమాపనం॥ 12-9-11(81142)
అథవైకోఽహమేకాహమేకైకస్మిన్వనస్పతౌ।
చరన్భైక్షం మునిర్ముండః క్షపయిష్యే కలేవరం॥ 12-9-12(81143)
పాంసుభిః సమభిచ్ఛన్నః శూన్యాగారప్రతిశ్రయః।
వృక్షమూలనికేతో వా త్యక్తసర్వప్రియాప్రియః॥ 12-9-13(81144)
న శోచన్న ప్రహృష్యంశ్చ తుల్యనిందాత్మసంస్తుతిః।
నిరాశీర్నిర్మమో భూత్వా నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః॥ 12-9-14(81145)
ఆత్మారామః ప్రసన్నాత్మా జడాంధబధిరాకృతిః।
అకుర్వాణః పరైః కాంచిత్సంవిదం జాతు కైరపి॥ 12-9-15(81146)
జంగమాజంగమాన్సర్వానవిహింసంశ్చతుర్విధాన్।
ప్రజాః సర్వాః స్వధర్మస్థాః సమః ప్రాణభృతః ప్రతి॥ 12-9-16(81147)
న చాప్యవహసన్కంచిన్న కుర్వన్భ్రుకుటీః క్వచిత్।
ప్రసన్నవదనో నిత్యం సర్వేంద్రియసుసంయతః॥ 12-9-17(81148)
అపృచ్ఛన్కస్యచిన్మార్గం ప్రవ్రజన్నేవ కేనచిత్।
న దేశం న దిశం కాంచిద్గంతుమిచ్ఛన్విశేషతః॥ 12-9-18(81149)
గమనే నిరపేక్షశ్చ పశ్చాదనవలోకయన్।
ఋజుః ప్రణిహితో గచ్ఛన్స్త్రీసంస్థాపరివర్జకః॥ 12-9-19(81150)
స్వభావస్తు ప్రయాత్యగ్రే ప్రభవంత్యశనాన్యపి।
ద్వంద్వాని చ విరుద్ధాని తాని సర్వాణ్యచింతయన్॥ 12-9-20(81151)
అల్పం వా స్వాదు వా భోజ్యం పూర్వాలాభేన జాతుచిత్।
అన్యేష్వపి చరఁల్లాభమలాభే సప్త పూరయన్॥ 12-9-21(81152)
విధూమే న్యస్తముసలే వ్యంగారే భుక్తవజ్జనే।
అతీతపాత్రసంచారే కాలే విగతభిక్షుకే॥ 12-9-22(81153)
ఏకకాలం చరన్భైక్షం త్రీనథ ద్వే చ పంచ వా।
స్నేహపాశం విముచ్యాహం చరిష్యామి మహీమిమాం॥ 12-9-23(81154)
అలాభే సతి వా లాభే సమదర్శీ మహాతపాః।
న జిజీవిషువత్కించిన్న ముమూర్షువదాచరన్॥ 12-9-24(81155)
జీవితం మరణం చైవ నాభినందన్న చ ద్విపన్।
వాస్యైకం తక్షతో బాహుం చందనేనైకపుక్షతః।
నాకల్యాణం న కల్యాణం చింతయన్నుభయోస్తయోః॥ 12-9-25(81156)
యాః కాశ్చిజ్జీవతా శక్యాః కర్తుమభ్యుదయక్రియాః।
సర్వాస్తాః సమభిత్యజ్య నిమేషాదివ్యవస్థితః॥ 12-9-26(81157)
తేషు నిత్యమసక్తశ్చ త్యక్తసర్వేంద్రియక్రియః।
అపరిత్యక్తసంకల్పః సునిర్ణిక్తాత్మకల్మపః॥ 12-9-27(81158)
విముక్తః సర్వసంగేభ్యో వ్యతీతః సర్వవాగురాః।
న వశే కస్యచిత్తిష్ఠన్సధర్మా మాతరిశ్వనః॥ 12-9-28(81159)
వీతరాగశ్చరన్నేవం తుష్టిం ప్రాప్స్యామి మానసీం।
తృష్ణయా హి మహత్పాపమజ్ఞానాదస్మి కారితః॥ 12-9-29(81160)
కుశలాకుశలాన్యేకే కృత్వా కర్మాణి మానవాః।
కార్యకారణసంశ్లిష్టం స్వజనం నామ బ్రిభ్రతి॥ 12-9-30(81161)
ఆయుపోఽంతే ప్రహాయేదం క్షీణప్రాణం కలేవరం।
ప్రతిగృహ్ణాతి తత్పాపం కర్తుః కర్మఫలం హి తత్॥ 12-9-31(81162)
ఏవం సంసారచక్రేఽస్మిన్వ్యావిద్ధే రథచక్రవత్।
సమేతి భూతగ్రామోఽయం భూతగ్రామేణ కార్యవాన్॥ 12-9-32(81163)
జన్మమృత్యుజరావ్యాధివేదనాభిరభిద్రుతం।
అపారమివ చాస్వస్థం సంసారం త్యజతః సుఖం॥ 12-9-33(81164)
దివః పతత్సు దేవేషు స్థానేభ్యశ్చ మహర్షిషు।
కో హి నామ భవేనార్థీ భవేత్కారణతత్త్వవిత్॥ 12-9-34(81165)
కృత్వా హి వివిధం కర్మ తత్తద్వివిధలక్షణం।
పార్థివైర్నృపతిః స్వల్పైః కారణైరేవ బధ్యతే॥ 12-9-35(81166)
తస్మాత్ప్రజ్ఞాముతమిదం చిరాన్మాం ప్రత్యుపస్థితం।
తత్ప్రాప్య ప్రార్థయే స్థానమవ్యయం శాశ్వతం ధ్రువం॥ 12-9-36(81167)
ఏతయా సంతతం ధృత్యా చరన్నేవంప్రకారయా।
జన్మమృత్యుజరావ్యాధివేదనాభిరభిద్రుతం।
దేహం సంస్థాపయిష్యామి నిర్భయం మార్గమాస్థితః॥ ॥ 12-9-37(81168)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి నవమోఽధ్యాయః॥ 9॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-9-1 ముహూర్తం తావదేకాగ్రో మనః శ్రోత్రేఽంతరాత్మని। ధారయన్నపి తచ్ఛుత్వా రోచేత వచనం మమేతి ఝ. పాఠః।
12-9-8 పేశలాన్రభ్యాన్॥
12-9-15 ఆత్మారామః యోగేనాత్మన్యేవ రమమాణః। ప్రసన్నాత్మా శుద్ధసత్వః। కేనచిన్నిమిత్తేన సంవిదం సంవాదమకుర్వాణః కృత్యాభావాత్॥
12-9-16 చతుర్విధాన్ జంగమస్య జరాయుజాండజస్వేదజభేదేన త్రైవిధ్యాత్। స్వధర్మస్థాః ప్రాణభృత ఇంద్రియపోషకాశ్చ ప్రజాః ప్రతి సమ ఇత్యన్వయః॥
12-9-18 కేనచిన్మార్గేణ॥
12-9-19 ప్రణిహితోఽంతర్ముఖః॥
12-9-21 పూర్వాలాభేన పూర్వస్మిన్ గృహేఽలాభేః హేతునా జాతు కదాచిత్। అన్యేష్వపి గృహేషు లాభం లబ్ధమన్నం చరన్భక్షయన్॥
12-9-22 భైక్షకాలమాహ విధూమే ఇతి। గృహే ఇతి శేషః॥
12-9-23 త్రీన్గృహాన్॥
12-9-24 జిజీవిషువద్ధనాదిసంగ్రహం। ముమూర్షువదన్నాదిత్యాగం॥
12-9-25 వాసీ తక్షాయుధం తయా॥
12-9-26 నిమేషోన్మేషాశనపానాదిశారీరనిర్వాహమాత్రకర్మస్వవస్థిత ఇతర్థః॥
12-9-27 తేష్వపి కర్మసు అసక్తః। అపరిత్యక్తో నిత్యం వశీకృతః సంకల్పో మనః క్రియాయేన। దృఢమనా ఇత్యర్థః। సునిర్ణిక్తాత్మకల్మషః సంయగ్దూరీకృతధీమలః॥ 12-9-28 వాగురాః స్నేహపాశాన్॥
12-9-30 ఏకే మూఢాః కార్యకారణసంశ్లిష్టం స్వసుఖేన నిమిత్తభూతేన సంలగ్నం స్త్ర్యాదికం బిభ్రత్యాత్మోపకారకత్వేన పుష్ణంతి। కుశలాకుశలాన్యేవం కృత్వా కర్గాణి మానవః। కార్యకారణసంశ్లియః స్వజనం నాభినందతి ఇతి డ. పాఠః॥
12-9-32 వ్యావిద్ధే భ్రాంయమాణే। సమేతి సంయోగమేతి॥
12-9-35 వివిధం సామాద్యుపాయవత్ వివిధలక్షణం నానావిధకపటాదిరూపం కర్మ కృత్వా స్వల్పైః పార్థివైః క్షుద్రరాజభిర్తృపతిర్మహారాజో బధ్యతే। కారణైః స్వాపమానాదిభిర్హేతుభిః బహవో మిలిత్వా ఏకం మహాంతం ఘ్నంతీత్యర్థః॥
12-9-36 యస్మాద్దుఃఖమయం క్షయిష్ణు చ ఐశ్వర్యం తస్మాత్। స్థానం మోక్షం। అవ్యయమపక్షయశూన్యం। శాశ్వతమనాది। ధ్రువం సదైకరూపం॥
12-9-37 సంస్థాపయిష్యామి సమాపయిష్యామి॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.